రేగిడి: పి-4 సర్వేపై తహసిల్దార్ ఆరా

రేగిడి మండలం బూరాడ సచివాలయాన్ని తహసిల్దార్ కృష్ణ లత గురువారం తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముందుగా వివిధ శాఖల ఉద్యోగుల పనితీరు, సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పి-4 సర్వే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టు 1 పెన్షన్లు పంపిణీ, ప్రభుత్వ ప్రాధాన్య పధకాల దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని సూచించారు. ముటేషన్లు ప్రక్రియ పై జాగ్రత్తలు పాటించాలని విఆర్ఓకు సూచించారు.

సంబంధిత పోస్ట్