వంగర: ఉదయము 6 గంటల నుండే పెన్షన్ పంపిణీ

వంగర మండల పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఉదయం 6 గంటల నుండి పెన్షన్లు పంపిణీ కొనసాగుతోంది. అరసాడ గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ కోటేశ్వరరావు, సచివాలయ సిబ్బందితో పాటు ఏఎన్ఎం రాధా, ఆశ వర్కర్ కుమారి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఉదయమునే ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడంతో వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు దివ్యాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్