విజయనగరం జిల్లాలో గురువారం మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ ఉత్సాహంగా జరిగింది. పాఠశాలలను అందంగా అలంకరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వినూత్నంగా స్వాగతం తెలిపారు. జామి మండలం కుమరాం KGBVలో కలెక్టర్ డా. బీఆర్ అంబేడ్కర్ పాల్గొని టగ్ ఆఫ్ వార్ ఆటలో సరదాగా పాల్గొన్నారు.