అనకాపల్లి: జమ్మూ కాశ్మీర్ పర్యటనలో రైల్వే స్టాండింగ్ కమిటీ

జమ్ము కాశ్మీర్ కత్రా లో జరుగుతున్న రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు అధ్యయన పర్యటన యాత్రలో భాగంగా సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం మాతా వైష్ణో దేవి దేవాలయమును రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సి. ఎం రమేష్ దంపతులు, కమిటీ సభ్యులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సోమవారం ఎంపీ సి. ఎం రమేష్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్