హిందూజా బొగ్గు లారీలు ఎన్టిపిసి ధూళి లారీలను నిలుపు చేయాలి

శనివారం సిఐటియు ఆధ్వర్యంలో లంకెలపాలెంలో హిందూజా బొగ్గు లారీలు, ఎన్టిపిసి దూళి లారీలను నిలుపుదల చేయాలని నిరసన చేపట్టారు. ఈ మార్గంలో బొగ్గు, ధూళి లారీలు ప్రయాణించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, లంకెలపాలెం గ్రామం ధూళితో కప్పబడి, జంక్షన్ వద్ద ఉండలేని పరిస్థితి ఏర్పడిందని గనిశెట్టి ఆరోపించారు.

సంబంధిత పోస్ట్