మగ్గం నేసిన హోం మంత్రి అనిత

హోంమంత్రి అనిత చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సరఫరా చేస్తామని తెలిపారు. బుధవారం నక్కపల్లిలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మగ్గంపై చీర నేసి, కార్మికుల వద్ద కొనుగోలు చేశారు. చేనేత కార్మికుల ఆదాయం పెంచే చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్