సిబ్బంది ప్రజలతో బాధ్యతాయుతంగా మెలగాలి: పీలా గోవింద

సచివాలయం సిబ్బంది ప్రజలతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ పీలా గోవింద సూచించారు. గురువారం పిసినికాడ సచివాలయాన్ని ఆయన సందర్శించారు. ప్రజలు ఇంటి నుంచే మన మిత్ర వాట్సాప్ ద్వారా సేవలను పొందాలన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు రెవెన్యూ అధికారులు రీసర్వేను పక్కాగా నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్