రహదారి నియమాలు పాటించండి

డుంబ్రిగూడ ఎస్సై ఎల్. సురేష్ బుధవారం కించుమండ గ్రామంలోని వారపు సంతలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, తద్వారా ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం తగ్గుతుందని ఆయన సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించి జాగ్రత్తగా వాహనాలు నడపాలని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్