ముమ్మరంగా వాహనాల తనిఖీలు

డుంబ్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని ఆపి, డ్రైవింగ్ లైసెన్స్, వాహన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. వాహనదారులు తప్పనిసరిగా తమ పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్