అరకును కాఫీ బ్రాండుగా తీర్చిదిద్దాం

గతంలో అరకు, పాడేరు ప్రాంతాలు గంజాయి హబ్‌గా ఉండేవని ఇప్పుడు అరకు అంటే కాఫీ గుర్తొచ్చేలా మార్పు తీసుకొచ్చామని హోంమంత్రి అనిత సోమవారం తెలిపారు. అరకు కాఫీని బ్రాండుగా తీర్చిదిద్దామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈగల్ టీమ్ కలిసి పనిచేసి ఈ మార్పు సాధించిందని వివరించారు. పార్లమెంట్ వంటి ఉన్నత స్థానాల్లోనూ అరకు కాఫీని ప్రమోట్ చేయగలిగినట్లు వెల్లడించారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేక టీమ్లు పనిచేస్తున్నాయన్నారు.

సంబంధిత పోస్ట్