బాటిల్ పెట్రోల్ విక్రయాలకు నో… అధికారుల హెచ్చరిక

డుంబ్రిగూడ పెట్రోల్ బంకును తహసీల్దార్ త్రివేణి, ఎస్సై సురేష్ తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలను పరిశీలించి, ప్రస్తుతం స్టాక్ తక్కువగా ఉన్నందున వ్యవసాయదారులు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా సరఫరా కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. బ్లాక్ మార్కెట్‌కు మళ్లించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు పూర్తిగా నిషేధించామని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్