వైద్యశాలకు వచ్చే రోగులకు నాణ్యమైన, మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ డాక్టర్లకు సూచించారు. భీమిలి కమ్యూనిటి హెల్త్ సెంటర్ ను కలక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ శుక్రవారం సుడిగాలి పర్యటన చేసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఓపి, ఫార్మసి, లాబ్ లను సందర్శించారు. వైద్యశాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యెక దృష్టి పెట్టాలన్నారు.