విజయరామరాజుపేటలో డైవర్షన్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి, ద్విచక్ర వాహనాలకు అనుమతి

ఇటీవల తుఫాను కారణంగా కొట్టుకుపోయిన విజయరామరాజుపేట వద్ద డైవర్షన్ బ్రిడ్జి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. ఈ పనులు పూర్తి కావడంతో, బుధవారం నుంచి ఈ బ్రిడ్జిపై ద్విచక్ర వాహనాలకు అనుమతి మంజూరు చేశారు. పెద్ద వాహనాలకు కూడా సాయంత్రం లేదా రేపటి నుంచి అనుమతి లభించే అవకాశం ఉంది. దీంతో ద్విచక్ర వాహనదారులు సురక్షితంగా ప్రయాణాలు సాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్