డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు విశాఖపట్నంలో కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పొగమంచు కారణంగా ఏజెన్సీలో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఆయన అరకు పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ సమీక్షలో పలు కీలక అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.