6న విశాఖకు గవర్నర్ అబ్దుల్ నజీర్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ జూన్ 6వ తేదీన (శనివారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆయన విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొని, భీమునిపట్నం మండలం తగరపువలసలోని ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ ఇన్‌స్టిట్యూట్ 6వ కాన్వొకేషన్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. అనంతరం రాత్రికి విజయవాడకు తిరిగి వెళ్తారు.

సంబంధిత పోస్ట్