విశాఖ ప్రజలకు జీవీఎంసీ సూచన

విశాఖలో సింగల్ యూస్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలులో ఉందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఆదివారం మాంసం, చేపల దుకాణాలకు వెళ్లే వారు స్టీల్ డబ్బాలు తీసుకెళ్లాలని, ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని సూచించారు. అధికారులు తరచూ తనిఖీలు చేస్తున్నారని, పట్టుబడితే జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్లాస్టిక్ రహిత విశాఖకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్