విశాఖ జిల్లా కలెక్టరేట్ ను సంప్రదించిన ఇరాన్ యువతులు

విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ ను ఇరాన్ కు చెందిన పలువురు యువతులు సంప్రదించారు. విశాఖలో డీఫార్మసీ చేస్తున్న ఈ యువతులు, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో తమ కుటుంబాల సమాచారం తెలియట్లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమను తిరిగి ఇరాన్ పంపేందుకు సహకరించాలని వారు విశాఖ డీఆర్వో విశ్వేశ్వరనాయుడిని కలిసి కోరారు.

సంబంధిత పోస్ట్