విశాఖలో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ సమీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టత కోసం సూచనలు చేస్తామని పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో 12 సంస్థల పనితీరు, ఆడిట్ నివేదికలపై సమీక్షించినట్టు పేర్కొన్నారు. ఆర్టీసీ, గ్రేటర్ విశాఖ వంటి సంస్థలు ఏళ్లుగా అసెంబ్లీకి నివేదికలు సమర్పించలేదన్నారు. రాష్ట్ర స్థాయిలో మళ్లీ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్