విశాఖ జిల్లాలో మండల ప్రత్యేక అధికారులు వీరే

విశాఖ జిల్లాలో 11 మండలాలకు ప్రత్యేక అధికారులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం నియమించారు. భీమిలి, పద్మనాభం, ఆనందపురం మండలాలకు భీమిలి RDOను, మహారాణిపేటకు విశాఖ RDOను, సీతమ్మధారకు కో-ఆపరేటివ్ ఆఫీసర్ను, గోపాలపట్నంకు టూరిజం అధికారిని, గాజువాక, పెద్దగంట్యాడకు విఎంఆర్డిఏ ఎస్టేట్ ఆఫీసర్ను ప్రత్యేక అధికారులుగా నియమించారు.

సంబంధిత పోస్ట్