ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రభావం లేదని స్పష్టం చేశారు. ఉమ్మడి విశాఖ పట్నం భూకంప పాళా పరిధిగా జోన్–2 (సెఫ్టీ జోన్)లో ఉందని, భవిష్యత్తులో భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. జీ.మాదుగుల వద్ద నమోదైన భూకంపం తీప్రత తక్కువగా ఉన్నదని వివరించారు. మరిన్ని వివరాలు చలనచిత్ర రూపంలో వీడియోలో చూద్దాం.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో వడ్డీ రేట్లు తగ్గింపు