ACB రైడ్స్… రెడ్‌హ్యాండెడ్‌గా అధికారులు దొరికాడు

గాజువాక సివిల్ సప్లైస్‌ ఆఫీసులో పనిచేస్తున్న ఒక టీ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా, ACB అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.రెండేళ్లుగా ఏఎస్ఓగా పని చేస్తున్న కృష్ణపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం ఓ ఫిర్యాదు ఆధారంగా ACB అధికారులు దాడి చేసి ఆధారాలు సేకరించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్