గాజువాక: ట్రావెల్స్ దోపిడీకి చెక్‌

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఆదివారం విశాఖపట్నం అగనంపూడి టోల్ గేట్ వద్ద ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన మూడు ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్