గాజువాక ఉక్కు ప్రమాద ఘటనపై అధికారులపై వేటు

ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. మొత్తం 22 మంది ఉద్యోగులను బాధ్యులుగా గుర్తిస్తూ వారికి నోటీసులు జారీ చేసింది. కొందరిని సస్పెండ్ చేయగా, మరికొందరిని ఇతర విభాగాలకు బదిలీ చేసింది. మరణించిన కార్మికుడి మృతదేహాన్ని తరలించడంలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేయడం సంచలనం రేపింది.

సంబంధిత పోస్ట్