గాజువాక రైల్వే బ్రిడ్జ్ కూలిన ఘటనపై పల్లా ఆగ్రహం

విశాఖ జిల్లా గాజువాక సమీపంలో రైల్వే బ్రిడ్జ్ డెకింగ్ కూలిన ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే కారణమని ఆయన స్పష్టం చేశారు. ఘటనపై రైల్వే శాఖ తక్షణమే పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్