27న విశాఖలో పోలీసు పీజీఆర్ఎస్‌ రద్దు

ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు నగరానికి వస్తున్నందున, సోమవారం (ఏప్రిల్ 27) నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్‌లో జరగాల్సిన 'ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక' కార్యక్రమాన్ని అధికారులు రద్దు చేశారు. ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదుదారులు సహకరించాలని సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్