విశాఖ: సీపీ జోక్యంతో జీతం బకాయిలు పరిష్కారం

విశాఖపట్నంలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో, తన జీతం బకాయిలు చెల్లించడంలో ఆఫీస్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో ఒక మహిళ నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఐపీఎస్‌ను ఆశ్రయించారు. సీపీ ఆదేశాల మేరకు, మహారాణిపేట సీఐ దివాకర్ యాదవ్ ఆఫీస్ యాజమాన్యాన్ని బుధవారం పిలిపించి చర్చించి, మహిళకు రావాల్సిన బకాయిలను ఇప్పించారు. తన సమస్యకు న్యాయం చేసినందుకు మహిళ సీపీకి, సీఐకి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్