చీడికాడ మండలం, తురువోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం శ్రీ సత్య సాయి దివ్య అమృతం బొడ్డవరం వారి సహకారంతో ప్రాథమిక పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చాన్సలర్ ముర్రు ముత్యాలనాయుడు, ఎంపీడీఓ , ఎంఈఓ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.