జి. కోడూరులో మైనింగ్ మాఫియాపై విదసం.... రాష్ట్ర కన్వీనర్ ఆగ్రహం

ఈ నెల 18వ తేదీ లోపు క్వారీ రద్దు చేయకపోతే నిరసన అమరావతికి మారుతుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు గుర్తుపెట్టుకోవాలనీ విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకట్రావు హెచ్చరించారు. శుక్రవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జి. కోడూరులో జరుగుతున్న రైతుల ఆందోళన కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. జి కోడూరు సర్వే నెంబర్ 332లో మైనింగ్ కార్యకలాపాలు దళిత రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్