విశాఖ‌: బాలుర వసతిగృహాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

విశాఖ సీతమ్మధారలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతిగృహాన్ని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ శుక్రవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి, భోజనం, వసతుల గురించి ఆరా తీశారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని కలెక్టర్ సూచించారు. అనంతరం విద్యార్థులకు టర్కీ టవల్స్‌ను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్