విశాఖ: రెం‍డ్రోజుల పాటు మంత్రి డోలా పర్యటన

విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఏప్రిల్ 27, 28 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి విశాఖ చేరుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో, 28న తర్లువాడలో గూగుల్ క్లౌడ్ డేటా ఏఐ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిశాక 28వ తేదీ రాత్రి విజయవాడకు తిరుగు ప్రయాణమవుతారు.

సంబంధిత పోస్ట్