పాడేరు కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూం

పాడేరు కలెక్టరేట్‌లో గ్రామ, మండల స్థాయి ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం 24 గంటల కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టర్ టి. నిషాంతి ఆధ్వర్యంలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో తక్షణ సాయం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యవసర ఫిర్యాదుల కోసం ప్రజలు 08935-293448 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్