అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ బదిలీ

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఆదివారం బదిలీ అయ్యారు. ఆయనను అల్లూరి కలెక్టర్ పదవి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీగా నియమిస్తూ చీఫ్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో టి. నిశాంతిని కొత్త కలెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం నిశాంతి కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

సంబంధిత పోస్ట్