పాడేరు: 'స్వరాంధ్ర విజన్ 2047పై ప్రణాళికలు సిద్ధం చేయండి'

స్వరాంధ్ర విజన్ 2047పై సమగ్రమైన ప్రణాళికలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ నెల 11వ తేదీన జిల్లా గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్షిస్తారని పేర్కొన్నారు. ఈ క్రమంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమన్వయం సమావేశం నిర్వహించారు. అధికారులు జిల్లా విజన్ కార్యచరణ ప్రణాళిపై సమన్వయంతో పని చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్