అల్లూరి: గంజా ద్వారా వచ్చిన ఆదాయంతో కొన్న ఆస్తులు సీజ్

అల్లూరి జిల్లా పోలీసులు, గంజా రవాణా, అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో కొన్న ఆస్తులపై కఠినమైన చర్యలు తీసుకొన్నారు. ఏపీ అల్లూరి, విజయనగరం జిల్లాలు, పడ్వా (ఒడిశా)దమ్మపేట (తెలంగాణ)లో నమోదు చేయబడిన పలు కేసుల్లో, నిందితుడు పెరుమల్ శ్రీను, గంజా రవాణ మరియు అమ్మకం ద్వారా సుమారు 17 లక్షలు విలువగల ఆస్తులను సంపాదించినట్లు శుక్రవారం తేలింది. ఈ ఆస్తులు విచారణ అనంతరం, ఎన్ డి పి ఎస్ చట్టం, 1985 క్రింద చట్టపరమైన చర్యలు తీసుకొన్నారు.

సంబంధిత పోస్ట్