చింతపల్లి రెవెన్యూ కార్యాలయంలో ఎస్టీ కమిషన్ మెంబర్ తనిఖీ

చింతపల్లి మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్వో శంకరరావుతో సమావేశమై గిరిజన ప్రజలకు పట్టా పాస్‌పుస్తకాలు, విద్యార్థులకు కుల ధృవీకరణ పత్రాలు ఆలస్యం లేకుండా జారీ చేయాలని ఆదేశించారు. గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పనిచేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్