సింహాచలంలో భక్తుల సౌకర్యాలపై ఈవో పరిశీలన

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం యంత్రాంగం భక్తుల సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తోందని ఈవో ఎన్. సుజాత తెలిపారు. శనివారం ఆమె అన్నప్రసాద భవనం, క్యూ లైన్లు, టికెట్ జారీ విభాగం, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. భక్తులకు రుచికరమైన, శుచమైన అన్నప్రసాదం అందించాలని, దర్శన సమయంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్