మాడుగుల;నీటి తీరువా వసూలు పై ప్రత్యేక దృష్టి

మాడుగుల మండలం తహసీల్దార్‌ కే రమాదేవి మాట్లాడుతూ, మండలంలోని 53 రెవిన్యూ గ్రామాల్లో 46,716.77 ఎకరాల పంట భూమి నుంచి రూ.2.24 కోట్ల నీటి తీరువా వసూళ్లు కావాల్సి ఉందని తెలిపారు. ఇప్పటివరకు రూ.13.76 లక్షలు మాత్రమే వసూలయ్యాయని, మిగిలిన రూ.2.11 కోట్లను వసూలు చేయడానికి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. ఇళ్ల స్థలాలు లేని మహిళలు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్