దోమల నివారణకు చర్యలు

రంపచోడవరం మండలం ముసురుమిల్లి పంచాయతీ బోర్నగూడెం గ్రామంలో ప్రతి ఇంటికి దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని ముసురుమిల్లి ఎంపీటీసీ సభ్యుడు వంశీ కుంజం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు ఇంటి లోపల తప్పనిసరిగా మందు పిచికారీ చేయించుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్