ద్వారకా బస్టాండ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

ద్వారకా బస్టాండ్ లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ గురువారం అకస్మీక తనిఖీలు నిర్వహించారు. బస్సుల రూట్లు, సమయాలపై వివరాలు తెలుసుకున్నారు. టికెట్ కౌంటర్లు, టాయిలెట్లు, సమాచార పట్టికలను పరిశీలించి శుభ్రతపై ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేసి, ఉద్యోగులు ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్