విశాఖ జీవీఎంసీ వార్డుల పెంపుపై హైకోర్టు స్టే

విశాఖపట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) వార్డుల పెంపు ప్రక్రియకు హైకోర్టులో చుక్కెదురైంది. వార్డుల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీపాద రవితేజ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, వార్డుల పెంపుపై వేసవి సెలవులు ముగిసే వరకు స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వార్డుల విభజన పారదర్శకంగా నిర్వహించలేదన్న ఆరోపణల నేపథ్యంలో కోర్టు ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సంబంధిత పోస్ట్