8, 9 తేదీలో విశాఖ లో కార్మిక శాఖ మంత్రి పర్యటన

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ నేడు, రేపు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి విశాఖపట్నం చేరుకుని, పలు కర్మాగారాలను సందర్శిస్తారు. గురువారం ఉదయం శ్రీకాకుళం చేరుకుని, అక్కడ కూడా కర్మాగారాలను తనిఖీ చేస్తారు. సాయంత్రం విశాఖపట్నం చేరుకుని, రాత్రి 07.00 గంటలకు విజయవాడకు తిరుగు పయనం అవుతారు.

సంబంధిత పోస్ట్