విశాఖ షిప్ యార్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

విశాఖలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సివిల్, హెచ్ఆర్, టెక్నికల్, సబ్మెరైన్, సెక్యూరిటీ, డిజైన్, లీగల్ తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఆగస్టు 9లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయోపరిమితి, జీతం, ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ లో చూడాలని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్