విశాఖ: రోగులకు మెరుగైన సేవలంందించాలి

ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రజలకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల నుంచి కేజీహెచ్‌కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర వైద్యాధికారులను కోరారు. బుధవారం జెడ్పీ మందిరంలో ఆమె అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయం, నీటిపారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం శాఖల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు.

సంబంధిత పోస్ట్