విశాఖ: జగ గణనకు 30తో గడువుపూర్తి

విశాఖపట్నంలోని జీవీఎంసీ పరిధిలో సెన్సెస్–2027 తొలి విడత ఇండ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియ శనివారంతో ముగియనుంది. సిటీ సెన్సెస్ అధికారి డి. వి. రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు 9,45,809 ఇళ్లను గణించారు. ఇందులో 1,57,344 ఇళ్లు ఖాళీగా, 17,705 ఇళ్లు తాళాలు వేసి ఉన్నట్లు గుర్తించారు. ఇంకా గణనలో నమోదు కాని గృహస్తులు వెంటనే 9014218870 హెల్ప్‌లైన్ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. అసలైన జనాభా లెక్కల సేకరణ 2027 ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్