విశాఖ: ఏయూని సందర్శించిన ఎస్టీ కమిషన్ చైర్మన్

ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సోమవారం రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డా. డీవీజీ శంకరరావు సందర్శించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో ఉన్న ఎస్టీ విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలు, రిజర్వేషన్ అమలుపై రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావు, రెక్టర్ కిషోర్ బాబు, ఇతర అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తర్వాత గిరిజన విద్యార్థులతో సమావేశమయ్యారు.

సంబంధిత పోస్ట్