విశాఖ కలెక్టర్‌ను కలిసిన నూతన డీఆర్వో

విశాఖపట్నం జిల్లా నూతన డీఆర్వో (జిల్లా రెవెన్యూ అధికారి)గా విశ్వేశ్వర నాయుడు నియమితులయ్యారు. ఆయన శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాంబర్‌లో పుష్పగుచ్ఛం అందజేసి, జిల్లా అభివృద్ధిపై కాసేపు చర్చించారు.

సంబంధిత పోస్ట్