విశాఖ‌: మే 30 నాటికి జీవీఎంసీ పరిధిలో హౌస్ లిస్టింగ్ పూర్తి

సెన్సస్–27లో భాగంగా జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న హౌస్ లిస్టింగ్ ప్రక్రియ మే 30 నాటికి పూర్తి కానుంది. ఇప్పటివరకు 97 శాతం పూర్తయింది. మిగిలిన ఇళ్ల యజమానులు, ఖాళీ ఇళ్ల నివాసితులు వెంటనే వార్డ్ సచివాలయాన్ని సంప్రదించాలి. ఈ ప్రక్రియ కోసం 9014218870 నంబర్‌తో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. సమాచారం అందిస్తే సెన్సస్ సిబ్బంది ఇంటికి వచ్చి లిస్టింగ్ పూర్తి చేస్తారు.

సంబంధిత పోస్ట్