విశాఖ: ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పోస్టర్ ఆవిష్కరణ

రైతులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన (PMFBY) పోస్టర్ ను విశాఖలో కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ఆవిష్కరించారు. రైతులు ఆగస్టు 15లోగా గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ పథకానికి నమోదు చేసుకోవాలని సూచించారు. ఒక్క ఎకరానికి రూ.450 చెల్లించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ మయూరి అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్