నకిలీ ఐపీఎస్‌పై విచారణ చేస్తున్నాం: ఏపీ డీజీపీ

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతా వలయంలోకి నకిలీ ఐపీఎస్ రావడంపై విచారణ చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అది భద్రతాపరమైన లోటు కాదని భావిస్తున్నామన్నారు. భూకబ్జాలు, ఇసుక అక్రమ తవ్వకాలు, రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడేవారిపై పీడీ యాక్టు నమోదు చేస్తున్నామని డీజీపీ వెల్లడించారు. పవన్ టూర్‌లో నకిలీ ఐపీఎస్ విజయనగరం మండలం ముడిదాంకు చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అని నిర్ధారించిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్