3 నెలలకోసారి కారుణ్య నియామకాలు చేపడుతున్నాం: మంత్రి గొట్టిపాటి

ఏపీ జెన్‌కో పరిధిలో కారుణ్య నియామకాలపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 3 నెలలకోసారి కారుణ్య నియామకాలు చేపడుతున్నామని అన్నారు. శుక్రవారం ఏపీ జెన్కో పరిధిలో 27 మందికి కారుణ్య నియామక పత్రాలను మంత్రి గొట్టిపాటి అందించారు. బాధిత కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ప్రభుత్వం భరోసా అందిస్తుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్